Skip to main content

Apprentice Posts: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 243 అప్రెంటిస్‌ పోస్టులు

ECIL Hyderabad

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 243
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ సర్టిఫికేట్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 14.10.2021 నాటికి 18ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీలు: 2021 సెప్టెంబర్‌ 20 నుంచి 25 వరకు; 
డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ వేదిక: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్‌ లెర్నింగ్‌–డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (సీఎల్‌డీసీ), నలందా కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్‌–500062 చిరునామకు పంపించాలి.

వెబ్‌సైట్‌: http://www.ecil.co.in/

Qualification DIPLOMA
Last Date September 25,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories