CCL Recruitment 2023: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 అప్రెంటిస్‌లు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

మొత్తం ఖాళీల సంఖ్య: 608
ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్-536, ఫ్రెషర్ అప్రెంటిస్-72.
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెషినిస్ట్, టర్నర్, వైర్‌మ్యాన్, సర్వేయర్, వెల్డర్ తదితరాలు.
అర్హత: ట్రేడును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 19.04.2023 నాటికి ట్రేడ్ అప్రెంటిస్‌కు 18 నుంచి 27 ఏళ్లు, ఫ్రెషర్ అప్రెంటిస్‌కు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: ట్రేడును అనుసరించి స్టయిపెండ్ నెలకు రూ.6000 నుంచి రూ.9000 వరకు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.06.2023.
వెబ్‌సైట్: https://www.centralcoalfields.in/
చదవండి: BDL Recruitment 2023: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 100 పోస్టులు.. నెలకు రూ.39,000 వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 18,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |