Mazagon Dock Shipbuilders Limited Jobs : మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌లో ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ జనరల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 50
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
విభాగాలు: బీఎస్సీ(కంప్యూటర్ అప్లికేషన్), బీకామ్, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఈఎం.
అర్హత: బీబీఏ, బీకాం, బీసీఏ, సోషల్ వర్క్, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.02.2023.
ఇంటర్వ్యూల తేది: 13.02.2023.
వెబ్‌సైట్: www.mazagondock.in
Important events dates
Qualification | GRADUATE |
Last Date | February 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |