Skip to main content

TS Gurukulam Notification 2023: 54 వేల వేత‌నంతో గురుకులాల్లో జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్ పోస్టులు... పూర్తి వివ‌రాలు ఇవే

తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ-రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ).. తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ(జూనియర్‌ కళాశాలలు)ల్లో డైరెక్ట్‌ ప్రాతిపదికన డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TS Gurukulam Notification
TS Gurukulam Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 2,008
పోస్టుల వివరాలు ఇలా....
జూనియర్‌ లెక్చరర్‌-1924
ఫిజికల్‌ డైరెక్టర్‌-34
లైబ్రేరియన్‌-50

telangana


జూనియర్‌ లెక్చరర్‌ సబ్జెక్టు వారీగా ఖాళీలు... 

  • తెలుగు-225
  • హిందీ-20
  • ఉర్దూ-50
  • ఇంగ్లిష్‌-230
  • మ్యాథ్స్‌-324
  • ఫిజిక్స్‌-205
  • కెమిస్ట్రీ-207
  • బోటనీ-204
  • జువాలజీ-199
  • హిస్టరీ-07
  • ఎకనామిక్స్‌-82
  • కామర్స్‌-87
  • సివిక్స్‌-84

వేతనం: నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630.

gurukulam

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీపీఈడీ, బీపీఈ, ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి. 
వయోపరిమితి: 01/07/2023 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్షలు(పేపర్-1, 2, 3), డెమాన్‌స్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు రుసుము: రూ.1200(ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి).
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 17/04/2023 నుంచి 17/05/2023 వరకు.

Published date : 21 Apr 2023 05:38PM

Photo Stories