Skip to main content

Law Clerk Posts : ఏపీ హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. అర్హ‌త వీరికే..

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Posts of Law Clerk on contractual basis in AP High Court  High Court of Andhra Pradesh, Amaravati Law Clerk Recruitment Notification  Law Clerk Post Vacancy at High Court of Andhra Pradesh, Amaravati  Application for Law Clerk Position  Contractual Law Clerk Recruitment   High Court of Andhra Pradesh Law Clerk Job Opportunity

»    మొత్తం పోస్టుల సంఖ్య: 12
»    అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఏ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా నమోదు చేసుకుని ఉండకూడదు.
»    వయసు: 30 ఏళ్లు మించకూడదు.
»    పే స్కేల్‌: నెలకు రూ.35,000.
»    ఎంపిక విధానం: విద్యార్హత, వైవా వాయిస్, స­ర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్‌(రిక్రూట్‌మెంట్‌), హైకోర్టు ఆఫ్‌ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 06.08.2024.
»    వెబ్‌సైట్‌: https://aphc.gov.in

Jaya Varma Sinha క్యూట్ స‌భ్యురాలిగా రైల్వే బోర్డు చైర్‌ప‌ర్స‌న్‌

Published date : 31 Jul 2024 03:33PM

Photo Stories