Jaya Varma Sinha: క్యూట్ సభ్యురాలిగా రైల్వే బోర్డు చైర్‌పర్సన్
Sakshi Education
రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా కుంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (CAT) సభ్యురాలిగా నియమితులయ్యారు.
ఆగస్టు 31న రైల్వే బోర్డు నుంచి పదవీ విరమణ పొందాక క్యాట్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జయ వర్మ సిన్హాతో పాటు మరో 11 మందిని క్యాట్ సభ్యులుగా నియమించాలని కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది. జస్టిస్ హర్‌నరేశ్ సింగ్ గిల్, జస్టిస్ పద్మరాజ్ నేమచంద్ర దేశాయ్, వీణా కొతవాలే, రాజ్ వీర్ సింగ్ వర్మలు క్యాట్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు.
UPSC: యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ప్రీతి సుదాన్
Published date : 31 Jul 2024 03:05PM
Tags
- Jaya Verma Sinha
- Indian Railways
- Railway Board’s first woman Chairperson
- Veena Kothawale
- Raj Veer Singh Verma
- Justice Harnaresh Singh Gill
- Justice Padmaraj Nemachandra Desai
- Sakshi Education Updates
- Railway Board Chairperson
- Kundra Administrative Tribunal
- CAT members
- Appointments Committee
- administrative tribunal appointments
- new CAT members
- Jaya Verma Sinha CAT
- CAT appointments 2024
- SakshiEducationUpdates