Skip to main content

Job Mela: రేపు గుంటూరులో జాబ్ మేళా.. అర్హులు వీరే!

రేపు గుంటూరులో జాబ్ మేళా..
District Employment Officer K. Raghu  Job fair announcement  Job mela for unemployed youth tomorrow in Guntur  Guntur District Employment Office

గుంటూరు: గుంటూరు గుజ్జనగుండ్ల సర్కిల్‌లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 15న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.రఘు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, నర్సింగ్‌ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెజ్యూమ్‌, ఆధార్‌ జిరాక్స్‌ కాపీలతో పాటు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జరగనున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 96520 65235, 90524 38392 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

Data Science: డేటా సైన్స్‌లో విస్తృత పరిశోధనలు చేయాలి..

Published date : 15 Jun 2024 08:18AM

Photo Stories