Skip to main content

Govt and Private ITI Admissions : ప్ర‌భుత్వ, ప్ర‌వేటు ఐటీఐల్లో ప్ర‌వేశానికి కౌన్సెలింగ్.. కావాల్సిన ధ్రువ‌ప‌త్రాలు ఇవే..

Counselling for admissions at Government and Private ITI

మాచర్ల: పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024–25 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థులందరూ బుధవారం ఉదయం 10 గంటలకు మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలోని ప్రభుత్వ ఐటీఐలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఐటీఐ జిల్లా కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ఎస్‌పీ ప్రసాద్‌బాబు సోమవారం తెలిపారు. అభ్యర్థులందరూ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, 10వ తరగతి మార్కుల మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్‌, కుల ధ్రువీకరణ, ఈ–మెయిల్‌ ఐడీతో ఈనెల 26న హాజరుకావాలన్నారు. ప్రతి అభ్యర్థి దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేయటం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు మాచర్ల ఐటీఐలో సంప్రదించాలని ప్రసాద్‌బాబు సూచించారు.

Engineering Admissions : ఇంజ‌నీరింగ్ ప్ర‌వేశాల‌కు స‌ర్వం సిద్ధం.. నెల చివ‌రిలో అడ్మిష‌న్ల ప్ర‌క్రియ.. విద్యార్థుల కౌన్సెలింగ్ ఇలా..!

Published date : 18 Jun 2024 06:38PM

Photo Stories