Skip to main content

High Court Recruitment 2024 Notification Out: డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. హైకోర్టులో ఉద్యోగాలు

Translator cum Proof Reader job details  Apply for Translator cum Proof Reader positions   Job opportunity at Patna High Court  High Court Recruitment 2024 Notification Out  Notification for Translator cum Proof Reader posts

పాట్నా హైకోర్టులో ట్రాన్స్‌లేటర్‌ కమ్‌ ప్రూఫ్‌ రీడర్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 40
ఖాళీల వివరాలు
1. ట్రాన్స్‌లేటర్‌: 20 పోస్టులు
2. ట్రాన్స్‌లేటర్‌ కమ్‌ ప్రూఫ్‌ రీడర్‌: 20 పోస్టులు

అర్హత: ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
హిందీ లాంగ్వేజ్‌పై పట్టు ఉండాలి. లా డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాదాన్యత ఇస్తారు. 

BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ ట్రైనీ ఉద్యోగాలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

వయస్సు: 37 ఏళ్లకు మించరాదు
అప్లికేషన్‌ ఫీజు: రూ. 1100 చెల్లించాల్సి ఉంటుంది. (SC/ST/OH) అభ్యర్తులు రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 30, 2024

Published date : 18 Jun 2024 01:02PM
PDF

Photo Stories