Skip to main content

BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ ట్రైనీ ఉద్యోగాలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

Job advertisement for Assistant Trainee at BEL Hyderabad   Contact details for inquiries about the Assistant Trainee position at BEL Hyderabad

హైదరాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(BEL)లో అసిస్టెంట్‌ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైనదరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 32
పోస్టుల వివరాలు

1. ఇంజనీర్‌ అసిస్టెంట్‌ ట్రైనీ: 12 పోస్టులు
2. టెక్నీషియన్‌ సీ: 17 పోస్టులు
3. జూనియర్‌ అసిస్టెంట్‌: 3 పోస్టులు

అర్హత: ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీకాం, బీబీఎం ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం: సంబంధిత ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ. రూ.21,500-రూ.90,000 వరకు ఉంటుంది. 

వయస్సు: 28 ఏళ్లకు మించరాదు
ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్‌లిస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: జులై 11, 2024

Published date : 18 Jun 2024 12:55PM
PDF

Photo Stories