Skip to main content

Engineer Posts : బెల్‌లో ఇంజ‌నీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌).. హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ అండ్‌ స్మార్ట్‌ సిటీ బిజినెస్‌ ఎస్‌బీయూ (హెచ్‌ఎల్‌ఎస్‌–ఎస్‌సీబీ ఎస్‌బీయూ) ప్రాజెక్ట్‌ కోసం తాత్కాలిక ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineer posts at bel in banglore on temporary basis  Bharat Electronics Limited Bangalore Engineer Job Notification  Engineer Job Vacancy at Bharat Electronics Limited for HLS-SCB SBU Project Job Opening for Engineer at Bharat Electronics Limited Bangalore

»    మొత్తం పోస్టుల సంఖ్య: 78.
»    పోస్టుల వివరాలు: సీనియర్‌ ఫీల్డ్‌ ఆపరేషన్‌ ఇంజనీర్‌–06, ఫీల్డ్‌ ఆపరేషన్‌ ఇంజనీర్‌–41, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–13, ట్రైనీ ఇంజనీర్‌–18.
»    విభాగాలు: ఐటీ సెక్యూరిటీ అండ్‌ అసిస్టెంట్‌ మేనేజర్, డీసీ సపోర్ట్, ఐటీ సపోర్ట్‌ స్టాఫ్, కంటెంట్‌ రైట ర్, ఐటీ హెల్ప్‌ డెస్క్‌ స్టాఫ్, డిస్ట్రిక్‌ టెక్నికల్‌ సపోర్ట్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్, ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వయసు: సీనియర్‌ ఫీల్డ్‌ ఆపరేషన్‌ ఇంజనీర్‌ పో­స్టులకు 45 ఏళ్లు, పీల్డ్‌ ఆపరేషన్‌ ఇంజనీర్‌ పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు 32 ఏళ్లు, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు 28 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    వేతనం: నెలకు సీనియర్‌ ఫీల్డ్‌ ఆపరేషన్‌ ఇంజనీర్‌ పోస్టులకు రూ.80,000, ఫీల్డ్‌ ఆపరేషన్‌ ఇంజనీర్‌ పోస్టులకు రూ.60,000, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు రూ.40,000, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు రూ.30,000 వేతనం లభిస్తుంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    ఎంపిక విధానం: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.11.2024.
»    వెబ్‌సైట్‌: https://bel-india.in

 UCIL Contract Jobs : యూసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

Published date : 13 Nov 2024 03:53PM

Photo Stories