UCIL Contract Jobs : యూసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు

» మొత్తం పోస్టుల సంఖ్య: 82.
» పోస్టుల వివరాలు: మైనింగ్ మేట్–సి–64, బ్లాస్టర్–బి–08, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్–బి–10.
» అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. మైనింగ్ మేట్, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
» వయసు: మైనింగ్ మేట్–సి పోస్టులకు 35 ఏళ్లు, మిగతా పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వేతనం: నెలకు మైనింగ్ మేట్–సి పోస్టులకు రూ.29,190 నుంచి రూ.45,480, మిగతా పోస్టులకు రూ.28,790 నుంచి రూ.44,850.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2024.
» వెబ్‌సైట్: https://ucil.gov.in
Assistant Manager : సిడ్బీలో 72 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
Tags
- Jobs 2024
- UCIL Recruitments 2024
- job notifications 2024
- entry level test for ucil jobs
- contract based jobs at ucil
- online applications
- Eligible Candidates
- contract jobs at ucil jharkand
- UCIL Jharkand Recruitments 2024
- Education News
- Sakshi Education News
- Uranium Corporation of India Limited jobs
- UCIL Jharkhand contract jobs
- UCIL job vacancies
- Career Opportunities
- Government jobs in Jharkhand
- UCIL job openings 2024 Jharkhand