Skip to main content

Recruitment Drive: ఐటీఐలో ఈనెల 18న క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌..

అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న వారు 18వ తేదీన రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన‌వ‌చ్చు..
Required documents for ITI campus recruitment  Contact numbers for Principal V. Sreelakshmi  Campus recruitment drive announcement at Government ITI College  ITI campus recruitment eligibility criteria  Campus Recruitment Drive at Industrial Training Institute on 18th June

తిరుపతి: తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 18వ తేదీన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ వీ.శ్రీలక్ష్మి తెలిపారు. ఈ డ్రైవ్‌కు తిరుపతి జిల్లాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హులని, ఆసక్తి గల వారు 18వ తేదీ ఉదయం 9 గంటలకు బయోడేటా, పది మార్క్‌ల లిస్ట్‌, ఐటీఐ ప్రొవిజినల్‌ జిరాక్స్‌ కాపీలు, ఆధార్‌, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో హాజరవ్వాలన్నారు. 94416 65290, 96764 86 678 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.

IIHT Diploma Courses: ఐఐహెచ్‌ఎలో డిప్లొమా కోర్సులలో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు..

Published date : 17 Jun 2024 10:15AM

Photo Stories