Skip to main content

Management Trainee Posts: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తులు ఇలా..!

నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Management Trainee Vacancies  NFL Job Application Process Apply for NFL Management Trainee   NFL Career Opportunity  Management Trainee Posts at National Fertilizers Ltd Management Trainee recruitment

»    మొత్తం పోస్టుల సంఖ్య: 164
»    పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(కెమికల్‌)–56,మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మెకానికల్‌)–18, మే నేజ్‌మెంట్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌)–21, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఇన్‌స్ట్రుమెంటేషన్‌)–17, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(కెమికల్‌ ల్యాబ్‌)–12, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సివిల్‌)–03, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఫైర్‌ అండ్‌ సేఫ్టీ)–05,మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఇన్ఫర్మేషన్‌ టె­క్నాలజీ)–05, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మెటీరియల్స్‌)–11, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(హెచ్‌ఆర్‌)–16.
»    అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్‌), ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా (పీజీడీఎం/పీజీడీబీఎం)/ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
»    పే స్కేల్‌: నెలకు రూ.40,000 నుంచి 1,40,000
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 12.06.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.07.2024
»    దరఖాస్తు సవరణ తేదీలు: 04.07.2024 నుంచి 05.07.2024 వరకు.
»    వెబ్‌సైట్‌: www.nationalfertilizers.com

PG Diploma Courses: సీ-డాక్‌లో ఫుల్‌టైం పీజీ డిప్లొమా కోర్సులు.. ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 18 Jun 2024 11:17AM

Photo Stories