Posts at RECPDCL : ఆర్‌ఈసీపీడీసీఎల్‌లో 25 పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. వివరాలు ఇలా..
» మొత్తం పోస్టుల సంఖ్య: 25.
» పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్–09, ఆఫీసర్–16.
» విభాగాలు: ఇంజనీరింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్, హ్యూమన్ రిసోర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంపెనీ సెక్రటేరియట్, లా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్/బీఈ/బీటెక్, ఎంబీఏ,సీఏ/సీఎంఏ/ఎంసీఏ/ఎంటెక్/ఎంసీఎస్/ఎంఎస్సీ/ఐటీ/లా/పీజీడీఎం/పీజీడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 39ఏళ్లు, ఆఫీసర్ పోస్టులకు 33 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» వేతనం: ఏడాదికి డిప్యూటీ మేనేజర్ పోస్టుకు రూ.13.5 లక్షలు,ఆఫీసర్ పోస్టుకు రూ.9 లక్షలు
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 26.06.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.07.2024
» వెబ్‌సైట్: https://www.recpdcl.in
Tags
- Ministry of Power
- Government of India
- REC Power Development and Consultancy Limited
- job notifications 2024
- Jobs in Telangana
- job recruitments 2024
- online applications
- Eligible Candidates
- Various posts at REC Power Development and Consultancy Limited
- Education News
- RECPDCL recruitment
- Ministry of Power jobs
- Government job opportunities
- Power sector vacancies
- Job openings in RECPDCL
- Government job applications
- RECPDCL job notification
- Power sector careers
- COVID-19
- sakshieducationlatest job notificatons