Skip to main content

Bose Institute Recruitment 2023: బోస్‌ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతాలో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

కోల్‌కతాలోని బోస్‌ ఇన్‌స్టిట్యూట్‌.. డైరెక్ట్‌ ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Teaching Posts in Bose Institute, Kolkata

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌-03, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-06, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-03.
విభాగాలు: బయోలాజికల్‌/కెమికల్‌/ఫిజికల్‌ సైన్సెస్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డాక్టరేట్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్‌ పోస్టులకు 45 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 38 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.01.2023

వెబ్‌సైట్‌: http://www.jcbose.ac.in/

చ‌ద‌వండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 16,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories