Skip to main content

NIT-Calicut Recruitment: నిట్‌–కాలికట్‌లో టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

National Institute of Technology - Calicut

కేరళలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌), కాలికట్‌.. ఎస్టీ/ఓబీసీ అభ్యర్థుల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌2), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌1).
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 60 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.12.2021

వెబ్‌సైట్‌: http://www.nitc.ac.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date December 22,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories