Skip to main content

NIT Calicut Recruitment 2023: నిట్‌ కాలికట్‌లో 137 టీచింగ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

కాలికట్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIT Calicut Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 137
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, మ్యాథ్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.

వెబ్‌సైట్‌: https://nitc.ac.in/

చ‌ద‌వండి: UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో 76 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories