Skip to main content

IIM Recruitment 2023: ఐఐఎం, కాశీపూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

కాశీపూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Jobs at IIM Kashipur

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.
విభాగాలు: కమ్యూనికేషన్స్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, ఐటీ అండ్‌ సిస్టమ్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెసిషన్‌ సైన్సెస్, ఆర్గనైజేషన్‌లో బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,24,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం:ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

వెబ్‌సైట్‌: https://iimkashipur.ac.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Experience 3 year
For more details, Click here

Photo Stories