Skip to main content

NIT Recruitment 2023: నిట్, హమిర్‌పూర్‌లో 62 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

హమిర్‌పూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Professor Jobs at NIT Hamirpur

మొత్తం పోస్టుల సంఖ్య: 62
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, కెమికల్, మెటీరియల్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సెంటర్‌ ఆఫ్‌ ఎనర్జీ స్టడీస్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏ/బీఎస్సీ/బీసీఏ/యూజీ డిగ్రీ/బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.70,900 నుంచి రూ.1,01,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హమిర్‌పూర్, హమిర్‌పూర్‌-177005(హిమాచల్‌ప్రదేశ్‌).

దరఖాస్తులకు చివరితేది: 10.03.2023.

వెబ్‌సైట్‌: https://nith.ac.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories