EIL Recruitment 2023: ఈఐఎల్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: సీఏ/సీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 47 ఏళ్లు మించకూడదు. కనీసం 19 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1.2 లక్షలు నుంచి రూ.2.8 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.07.2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.engineersindia.com/
చదవండి: IREL Recruitment 2023: ఐఆర్‌ఈఎల్, ముంబైలో 28 మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 19,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |