Skip to main content

STPI Recruitment: ఎస్‌టీపీఐ, న్యూఢిల్లీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.1.5 లక్షల వరకు వేతనం..

STPI New Delhi Recruitment

న్యూఢిల్లీలోని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌టీపీఐ).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌–ట్రేడ్, కన్సల్టెంట్‌.
అర్హత:పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ,బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.02.2022

వెబ్‌సైట్‌: http://www.stpl.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 01,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories