IIT Guwahati Recruitment: ఐఐటీ–గువహటిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
గువహటిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: సూపరింటెండింగ్ ఇంజనీర్–1, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–3, స్టూడెంట్స్ కౌన్సిలర్–1, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్–1.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 24.01.2022 నాటికి 45 నుంచి 55ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,600 నుంచి రూ.67,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.01.2022
వెబ్సైట్: https://www.iitg.ac.in
చదవండి: Currency Note Press Recruitment: కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్‌లో 149 పోస్టులు.. నెలకు రూ.1 లక్ష వరకు వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 24,2022 |
Experience | 1 year |
For more details, | Click here |