Skip to main content

NIFTEM Recruitment: నిఫ్టెమ్, తంజావూరులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

NIFTEM Thanjavur

తంజావూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐఎఫ్‌టీఈఎం).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: టీం లీడర్, కన్సల్టెంట్, యంగ్‌ ప్రొఫెషనల్స్‌.
విభాగాలు: ఐటీ, మెషినరీ/ప్రాసెస్‌/ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌/ప్యాకింగ్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంసీఏ/ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,75,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 24.11.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.iifpt.edu.in/

Qualification GRADUATE
Last Date November 24,2021
Experience 5 year
For more details, Click here

Photo Stories