Skip to main content

NIIST Recruitment: ఎన్‌ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

NIIST Thiruvananthapuram

తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఫర్‌ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఐఎస్‌టీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–01, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–02, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌2–02, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబం«ధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ,  మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఫార్మ్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.42,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.12.2021

వెబ్‌సైట్‌: https://www.niist.res.in

Qualification GRADUATE
Last Date December 20,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories