Skip to main content

CPRI Recruitment: సీపీఆర్‌ఐ, బెంగళూరులో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

CPRI, Bangalore

బెంగళూరులోని సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీపీఆర్‌ఐ)..ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పని ప్రదేశాలు: హుబ్లీ, మైసూర్, గుల్బర్గా, బెంగళూరు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీపీఆర్‌ఐ), పోస్ట్‌ బాక్స్‌ నెం.8066, ప్రొఫెసర్‌. సర్‌. సి.వి. రామన్‌ రోడ్, సదాశివనగర్‌ పోస్ట్‌ ఆఫీస్, బెంగళూరు–560080 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 04.01.2022

వెబ్‌సైట్‌: https://cpri.res.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 04,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories