Skip to main content

Cochin Shipyard Recruitment: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు... పరీక్షా విధానం ఇలా...

Cochin Shipyard Limited

కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భరీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితరాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ(కామర్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 28.12.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ఆబ్జెక్టివ్‌ టైప్, డిస్క్రిప్టివ్‌ టైప్‌), సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ రెండు పరీక్షల్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ 80 మార్కులకు, మిగతా 20 మార్కులకు డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.12.2021

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/


లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date December 28,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories