DPT Recruitment: దీన్‌దయాళ్ పోర్ట్ ట్రస్ట్‌లో 116 అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
గుజరాత్‌లోని దీన్‌దయాళ్ పోర్ట్ ట్రస్ట్(కాండ్లా పోర్ట్ ట్రస్ట్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్‌లు–60, డిప్లొమా అప్రెంటిస్‌లు–28, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–28.
ట్రేడ్ అప్రెంటిస్‌లు:
ట్రేడులు: ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్), మెకానిక్ డీజిల్, వైర్‌మెన్, టర్నర్, సెక్రటేరియల్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్ డిగ్రీ(బీఏ/బీఎస్సీ/బీకాం) ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు రూ.7700, రూ.8050, రూ.9000 చెల్లిస్తారు.
డిప్లొమా అప్రెంటిస్‌లు:
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు:
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021
వెబ్‌సైట్: http://www.deendayalport.gov.in
చదవండి: IISC Recruitment: ఐఐఎస్సీ, బెంగళూరులో సిస్టమ్ ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 31,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |