NIELIT Recruitment: నీలిట్, చెన్నైలో రిసోర్స్ పర్సన్ పోస్టులు.. నెలకు రూ.30 వేల వరకు వేతనం
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్).. తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, అకౌంట్స్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్ అనుభవంతోపాటు సంబంధిత టెక్నాలజీలు తెలిసి ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 23,000 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.01.2022
ఆన్‌లైన్ ఇంటర్వ్యూ తేది: 25.01.2022
వెబ్‌సైట్: http://www.rect.nielitchennai.edu.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 23,2022 |
Experience | 2 year |
For more details, | Click here |