NHAI Recruitment 2022: ఎన్‌హెచ్‌ఏఐలో వివిధ ఉద్యోగాలు... ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు.
విభాగాలు: రోప్‌వే, లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైవేస్, ఫైనాన్స్, స్ట్రాటజీ అండ్ అకౌంట్స్ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /బీఈ/బీటెక్/డిప్లొమా/ఎంఎస్సీ/పీజీ/సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ/పీజీడీఎం/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: ravinder.nhlml@nhai.org.
దరఖాస్తులకు చివరితేది: 31.12.2022
వెబ్‌సైట్: http://nhlm.in/
చదవండి: THDC India Limited Recruitment 2022: టీహెచ్‌డీసీలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 31,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |