NHAI Recruitment 2022: ఎన్‌హెచ్‌ఏఐ, న్యూఢిల్లీలో మేనేజర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
న్యూఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ).. నేషనల్ హైవేస్ ఇన్విట్ ప్రాజెక్ట్స్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: మేనేజర్–01, డిప్యూటీ మేనేజర్–03.
విభాగాలు: సివిల్, ఫైనాన్స్, లీగల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీఎస్‌ఐలో సభ్యులుగా ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2022
వెబ్‌సైట్: https://nhai.gov.in/
చదవండి: SVNIT Recruitment 2022: ఎస్సీనిట్, సూరత్‌లో 38 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |