Skip to main content

IIT Recruitment 2022: ఐఐటీ, హైదరాబాద్‌లో పీడీఎఫ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ..

IIT Hyderabad Recruitment 2022

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌.. కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పీడీఎఫ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: పీహెచ్‌డీ(మెకానికల్‌/కెమికల్‌/ఎలక్ట్రికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/ఫిజిక్స్‌/మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.06.2022

వెబ్‌సైట్‌: https://iith.ac.in

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification PhD
Last Date June 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories