Non-Executive Jobs: హెచ్‌యూఆర్‌ఎల్‌లో 390 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఏడాదికి రూ.5.8 లక్షల వరకు వేతనం..
ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఎఫ్‌సీఐఎల్, హెచ్‌ఎఫ్‌సీఎల్ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యూఆర్‌ఎల్).. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 390
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్‌లు, ఇంజనీర్ అసిస్టెంట్‌లు, జూనియర్ స్టోర్ అసిస్టెంట్‌లు, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్‌లు, క్వాలిటీ అసిస్టెంట్‌లు, ల్యాబ్ అసిస్టెట్‌లు తదితరాలు.
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, స్టోర్, ఇన్విరాన్‌మెంటల్ అండ్ క్వాలిటీ కంట్రోల్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఏ/బీఎస్సీ/బీకాం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ. 4.1 లక్షల నుంచి రూ.5.8 లక్షల వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.05.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.hurl.net.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | GRADUATE |
Last Date | May 24,2022 |
Experience | 4 year |
For more details, | Click here |