RECPDCL Recruitment 2023: ఆర్‌ఈసీ పీడీసీఎల్‌లో 60 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌లు.
విభాగాలు: టెక్నాలజీ, యుటిలిటీ ఇంజనీర్, యుటిలిటీ కోఆర్డినేటర్, పవర్ సిస్టమ్ ఎక్స్‌పర్ట్ తదితరాలు.
అర్హత
ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,12,000 చెల్లిస్తారు.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఆరేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.85,000 చెల్లిస్తారు.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.62,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.02.2023.
వెబ్‌సైట్: https://www.recpdcl.in/
చదవండి: RECPDCL Recruitment 2023: ఆర్‌ఈసీ పీడీసీఎల్‌లో 25 పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 27,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |