Indian Army Recruitment: జేఏజీ ఎంట్రీ స్కీమ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..
Sakshi Education
ఇండియన్ ఆర్మీ–జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచ్ (28వ కోర్సు–ఏప్రిల్ 2022)లో.. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు అవివాహిత పురుష, మహిళా.. లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జడ్జ్ అడ్వొకేట్ జనరల్ బ్రాంచ్ (జేఏజీ)లో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు.
మొత్తం పోస్టుల సంఖ్య: 07(పురుషులు–05, మహిళలు–02).
అర్హత: కనీసం 55శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/స్టేట్‌లో అడ్వకేట్‌గా రిజిస్టర్ అయి ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 01.01.2022 నాటికి 21–27ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.10.2021
వెబ్‌సైట్: http://joinindianarmy.nic.in/
చదవండి: Indian Navy Recruitment: ఇండియన్ నేవీ–10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
Qualification | GRADUATE |
Last Date | October 28,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |