Indian Army Recruitment 2022: ఆర్మీ వెస్టర్న్ కమాండ్‌లో 65 గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు..
ఇండియన్ ఆర్మీ పరిధిలోని వెస్టర్న్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్.. గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 65
పోస్టుల వివరాలు:బార్బర్–2,చౌకీదార్–11, కుక్–4,స్టాటిస్టికల్ అసిస్టెంట్–1,ట్రేడ్స్‌మెన్ మేట్–8, వాషర్‌మెన్–12,సఫాయివాలా–27.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ప్రొఫిషియన్సీ, పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://indianarmy.nic.in
చదవండి: Indian Army Recruitment 2022: సదరన్ కమాండ్‌లో 32 గ్రూప్ సీ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | 10TH |
Experience | 1 year |
For more details, | Click here |