Group-C Posts: ఈస్టర్న్ కమాండ్‌లో గ్రూప్–సి పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
కోల్‌కతా(ఫోర్ట్ విలియం)లోని ఈస్టర్న్ కమాండ్ సిగ్నల్ రెజిమెంట్(ఈసీఎస్‌ఆర్).. గ్రూప్–సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: కుక్–02, వాషర్‌మెన్–03, బార్బర్–02, స్వీపర్–02, మెసెంజర్–01.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 01.09.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000–రూ.63,200 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. రాత పరీక్ష వంద మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కమాండింగ్ ఆఫీసర్, హెడ్‌క్వార్టర్ ఈస్టర్న్ కమాండ్ సిగ్నల్ రెజిమెంట్, ఫోర్ట్ విలియం, కోల్‌కతా–21 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.10.2021
వెబ్‌సైట్: https://indianarmy.nic.in/home
చదవండి: Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో 191 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..
Qualification | 10TH |
Last Date | October 24,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |