Indian Army Recruitment: ఈస్టర్న్ కమాండ్, కోల్‌కతాలో సీఎస్‌బీఓ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
కోల్‌కతాలోని ఇండియన్ ఆర్మీకి చెందిన ఈస్టర్న్ కమాండ్ చీఫ్ సిగ్నల్ ఆఫీసర్ ప్రధాన కార్యాలయం.. గ్రూప్ సీ పోస్టులు అయిన సివిలియన్ స్విచ్ బోర్డు ఆపరేటర్ (సీఎస్‌బీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు ప్రైవేట్ ఎక్స్‌ఛేంజ్ బోర్డులో ప్రొఫిషియన్సీ, ఇంగ్లిష్, హిందీ ప్లూయంట్‌గా మాట్లాడటం వచ్చి ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం:నెలకు రూ.21700+అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఈ పరీక్షలో అర్హులైన వారిని స్కిల్ టెస్ట్‌కు ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://indianarmy.nic.in
చదవండి: Indian Army Recruitment 2022: ఆర్మీ–ఈస్టర్న్ కమాండ్‌లో 158 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Experience | Fresher job |
For more details, | Click here |