TSPSC Group 2 Exam Pattern 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 రాతపరీక్ష విధానం ఇదే.. సబ్జెక్ట్‌ల వారిగా ప్రశ్నలు ఇవే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ పబ్లక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-2 రాత పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నది. 783 పోస్టులకు భారీగా 5,51,943 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నారు.
ఒక్కో పేపర్ 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు, 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లకు కలిపి మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కులుండవు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 రాతపరీక్ష విధానం :
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (గంటలు) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ | 150 | 2 1/2 | 150 |
2 | హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
|
150 | 2 1/2 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
150 | 2 1/2 | 150 |
4 | తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
150 | 2 1/2 | 150 |
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
Published date : 04 Jul 2023 06:38PM