Skip to main content

Government Jobs Notifications 2024 : మా గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలు కొత్త నోటిఫికేష‌న్ల తేదీలు ఇవే.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ :  తెలంగాణ‌లో 2024 ఫిబ్రవరి 1వ‌ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు.. అలాగే ఏప్రిల్ 1వ తేదీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు.. జూన్ 1వ‌ తేదీన గ్రూప్ 3& 4 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుద‌ల చేస్తామ‌ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపింది.
Congress Manifesto,  Group 3 & 4 Job Notifications on June 1, 2024, Group-2 Notification Release on April 1, telangana congress government jobs 2024 notifications news telugu, Group-1 Notification Release on February 1, 2024,

అలాగే మొద‌టి సంవ‌త్స‌రంలోనే 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా నియామకాలు ఉంటాయని మేనిఫెస్టోలో వెల్ల‌డిచింది. ఇంకా పోలీసు, మెడిక‌ల్‌, ఇంజ‌నీరింగ్‌, ఉపాధ్యాయ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని తెలిపింది.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

tspsc groups jobs news in telugu
Published date : 18 Nov 2023 09:12AM

Photo Stories