Skip to main content

TSPSC Group 1 Prelims Question Paper with Key : గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2022 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2022 ప‌రీక్ష‌ను అక్టోబ‌ర్ 16వ తేదీన‌ (ఆదివారం) ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించారు.
TSPSC Group 1 Prelims Question Paper with Key 2022
TSPSC Group 1 Prelims Question Paper with Key

ఈ ప‌రీక్షను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో నిర్వహించారు. ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకతతో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3.8 లక్షల మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

చ‌ద‌వండి: TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో..
సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించారు. ఈ కీ కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోసం మాత్రమే. అంతిమంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసే కీ మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?  

ప్రాథమిక కీ ని ఎప్పుడు విడుద‌ల చేస్తారంటే..?

TSPSC Group 1 Exam Key 2022

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీని మూడు రోజుల్లో విడుదల చేయాలని తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్ణయించింది.

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2022 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ 

Published date : 16 Oct 2022 08:25PM

Photo Stories