Telangana CM Revanth Reddy : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవే...!
అభ్యర్థుల ఆందోళనలపై ఎట్టకేలకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.
గ్రూప్-1 రద్దు చేయాలని...
అక్టోబర్19వ తేదీన (శనివారం) సాయంత్రం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చినపుడే జీవో నెంబర్ 29 ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్-1 నియామకాలు జరగలేదన్నారు. కొంత మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లు గ్రూప్-1 ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని హితవు పలికారు. గ్రూప్-1 రద్దు చేయాలని శనివారం ఉదయం గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాద్ అశోక్‌నగర్‌తో పాటు సచివాలయం వద్ద ఆందోళనలు చేశారు. వీరి ఆందోళనలకు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
Tags
- TSPSC Group 1 Mains Exams Protest
- TSPSC Group 1 Mains Exams Protest News in Telugu
- Telangana CM Revanth Reddy Comments On Group 1
- telangana cm revanth reddy
- Telangana CM Revanth Reddy Comments On Group 1 Mains Postponed
- TSPSC Group 1 Protest News
- ts cm revanth reddy hot comment on tspsc group 1
- breaking News ts cm revanth reddy hot comment on tspsc group 1
- TSPSC
- TSPSC Group 1
- TSPSC Group 1 Mains
- tspsc group 1 mains exam postponed
- tspsc group 1 mains exam postponed news telugu
- telugu news tspsc group 1 mains exam postponed
- tspsc group 1 mains exam postponed or not
- tspsc group 1 mains exam postponed or not news telugu
- telugu news tspsc group 1 mains exam postponed news telugu
- cm revanth reddy sensational comments on tspsc group 1 mains
- cm revanth reddy sensational comments on tspsc group 1 mains news telugu
- cm revanth reddy sensational comments on tspsc group 1 mains telugu news