TGPSC Groups-1 Results Release Date 2025 : గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్.. ఈ వారంలోనే...?
ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లును చేస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ ఫోకస్ చేసింది. ఇంటర్వ్యూలు లేకపోవడంతో రాతపరీక్షలో వచ్చిన మార్కులే కీలకం కానున్నాయి. వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగం రానుంది.
ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ అంటే...?
మొత్తం 31,383 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్‌కు అర్హత సాధించారు. మరో 20 మంది స్పోర్ట్స్ క్యాండిడేట్లు పరీక్ష రాసేందుకు ప్రత్యేకంగా కోర్టు నుంచి అనుమతి పొందారు. కేవలం 21,093 (67.17%) మంది మాత్రమే ఈ పరీక్షలకు అటెండ్ అయినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో ఉన్నట్టయింది.
ఈ ఫలితాల విడుదల తర్వాత మరో సారి గ్రూప్స్-1 ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీజీపీఎస్సీ మరో శుభవార్త చెప్పబోతుంది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత కొత్తగా మళ్లీ గ్రూప్స్-1 నోటిఫికేషన్ రాబోతుంది. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్వయంగా తెలిపారు. గ్రూప్ -1, 2తో పాటు గ్రూప్-3 నోటిఫికేషన్లు కూడా ఇస్తామని తెలిపారు.
Tags
- tspsc group 1 results 2024
- TSPSC Group 1 Results 2025 Date
- TSPSC Group 1 Results 2025 Date and Time
- Telangana State Public Service Commission
- telangana state public service commission latest updates
- Telangana State Public Service Commission Group 1 Mains Results 2025
- TSPSC Group 1 Mains Results 2025
- TSPSC Group 1 Mains Results 2025 Date
- TSPSC Group 1 Mains Results 2025 Release
- TSPSC Group 1 Mains Results 2025 Release News in Telugu
- tspsc group 1 results 2025
- tspsc group 1 results 2025 news in telugu
- TSPSC Group 1 Syllabus 2025
- TSPSC Group 1 Mains Results 2024
- TSPSC Group 1 Mains Results 2024 News
- TSPSC Group 1 Mains Results 2024 News in Telugu
- TSPSC Group 1 Mains Results 2024 Live Update
- TSPSC Group 1 Mains Results 2025 News in Telugu
- Telangana Public Service Commission results
- TSPSC Group-1 examination
- Group-1 Mains results in Telangana
- TSPSC Group-1 Mains
- Telangana Group-1 results
- TSPSC Exam Updates
- Group-1 Mains 2024