AIIMS Non Faculty Posts : ఎయిమ్స్‌లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు.. ఈ విధంగా..!
» మొత్తం పోస్టుల సంఖ్య: 15.
» పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీసర్(ఆయుష్)–01, సీనియర్ మెడికల్ ఫిజిషిస్ట్–01, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్–01, మెడికల్ ఆఫీసర్(ఆయుష్)–01, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్–01, సెక్యూరిటీ ఆఫీసర్–01, లా ఆఫీసర్–01, యోగా ఇన్‌స్ట్రక్టర్–01, శానిటేషన్ ఆఫీసర్–01, బయోమెడికల్ ఇంజనీర్–01, లాండ్రీ మేనేజర్–01, ఫైర్ టెక్నీషియన్–04.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎస్సీ(యోగా/ఆయుష్), బీఈ/బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: నెలకు సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఫిజిసిస్ట్, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్ పోస్టులకు రూ.1,01,550, శానిటేషన్ ఆఫీసర్, యోగా ఇన్‌స్ట్రక్టర్, బయో మెడికల్ ఇంజనీర్ పోస్టులకు రూ.67,350, లాండ్రీ మేనేజర్ పోస్టుకు రూ.53,100, ఫైర్ టెక్నీషియన్ పోస్టుకు రూ.38,250, మిగతా పోస్టులకు రూ.84,150.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎయిమ్స్ డియోఘర్, దేవీపూర్ క్యాంపస్, రామ్‌సాగర్, డియోఘర్–814152 చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 19.08.2024.
» వెబ్‌సైట్: www.aiimsdeoghar.edu.in