C-DAC Recruitments : సీ–డ్యాక్‌లో ఒప్పంద ప్రాతిపదికన 250 ఉద్యోగాలకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే..

» మొత్తం పోస్టుల సంఖ్య: 250.
» పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్–43, ప్రాజెక్ట్ ఇంజనీర్–100, ప్రాజెక్ట్ మేనేజర్–20, ప్రాజెక్ట్ ఆఫీసర్–03, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్–05, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్–79.
» విభాగాలు: సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, వెబ్ డెవలప్‌మెంట్, ఎంబెడడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్ తదితరాలు.
» అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈ/బీటెక్/పీజీ/ఎంఈ/ఎంటెక్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
» పనిచేయాల్సిన ప్రదేశాలు: పుణె, ఢిల్లీ, బెంగళూరు, సిమ్లా, థర్మశాల.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 20.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.
» వెబ్‌సైట్: https://careers.cdac.in
Free Coaching: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
Tags
- C-DAC Recruitments
- Job Notifications
- various posts at c dac
- online applications
- Center for Development of Advanced Computing
- Center for Development of Advanced Computing jobs
- Center for Development of Advanced Computing Pune
- Eligible Candidates
- Education News
- Sakshi Education News
- CDACPuneRecruitment
- CDACJobs
- ContractJobs
- CDACVacancies
- CDACContractPositions
- CDACApplication
- CDACCareers
- AdvancedComputingJobs
- CDACHiring
- RecruitmentNotifications