Skip to main content

Non Faculty Jobs at JIPMER: జిప్‌మర్ లో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(జిప్‌మర్‌).. నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical Industry Opportunity   Non Faculty Jobs at JIPMER   Apply for JIPMER Non-Faculty Posts  Career Opportunity at JIPMER

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌2-09, చైల్డ్‌ సైకాలజిస్ట్‌-01.
విభాగాలు: అనెస్తీషియాలజీ, కార్డియాలజీ, మె­డిసిన్, నెఫ్రాలజీ, ఆబ్‌స్ట్రిక్స్‌-గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, రేడియో-డయాగ్నిసిస్, సర్జరీ. అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు స్పెషలిస్ట్‌ గ్రేడ్‌2 పోస్టుకు రూ.67,000, చైల్డ్‌ సైకాలజిస్ట్‌కు రూ.56,100. 
వయసు: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌2 పోస్టుకు 40 ఏళ్లు, చైల్డ్‌ సైకాలజిస్ట్‌కు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. ఒకవేళ ఎక్కువ దరఖాస్తులు వస్తే రాతపరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును శ్రీ హవా సింగ్,సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, రూమ్‌ నెం.210, సెకండ్‌ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్, జిప్‌మర్, పుదుచ్చేరి-605006 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 06.05.2024.

వెబ్‌సైట్‌: https://jipmer.edu.in/announcement/jobs

చదవండి: Non Teaching Jobs: పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ షెకావతి యూనివర్శిటీలో నాన్‌టీచింగ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 20 Mar 2024 05:52PM

Photo Stories