Non Teaching Jobs: పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ షెకావతి యూనివర్శిటీలో నాన్‌టీచింగ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: కంట్రోలర్‌ఆఫ్ ఎగ్జామినేషన్-01, డిప్యూటీ రిజిస్ట్రార్-01, అసిస్టెంట్ రిజిస్ట్రార్-02.
అర్హత: డిగ్రీ, ఎంబీఏ, మేనేజ్‌మెంట్ పీజీ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ షెకావతి యూనివర్శిటీ, సికర్ చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.04.2024.
దరఖాస్తును పోస్టు ద్వారా పంపించడానికి చివరితేది: 20.04.2024.
వెబ్‌సైట్: https://shekhauni.ac.in/
చదవండి: Navodaya Vidyalaya Samiti Notification: 1377 నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- Non Teaching Jobs
- Pandit Deendayal Upadhyaya Shekhawati University
- Controller of Examination Jobs
- Deputy Registrar Jobs
- Assistant Registrar Jobs
- latest notifications
- latest job notifications 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- PanditDeendayalUpadhyayaShekawatiUniversity
- Sikar
- rajasthan
- Nonteachingposts
- Applications
- JobOpenings
- Recruitment
- EmploymentOpportunities
- HigherEducation