Skip to main content

Navodaya Vidyalaya Samiti Notification: 1377 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌వీఎస్‌లు, ఎన్‌ఎల్‌ఐలు, జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NVS Noida Non-Teaching Staff Recruitment    Job Opportunities in NVS, NLIs, and Jawahar Navodaya Vidyalayas  Navodaya Vidyalaya Samiti Releases Notification For 1377 Non Teaching Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 1377
పోస్టుల వివరాలు: ఫిమేల్‌ స్టాఫ్‌ నర్స్‌–121, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌–05, ఆడిట్‌ అసిస్టెంట్‌–12, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌–04, లీగల్‌ అసిస్టెంట్‌–01, స్టెనోగ్రాఫర్‌–23, కంప్యూటర్‌ ఆపరేటర్‌–02, క్యాటరింగ్‌ సూపర్‌వైజర్‌–78, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌–381, ఎలక్ట్రీషియన్‌ కమ్‌ ప్లంబర్‌–128, ల్యాబ్‌ అటెండెంట్‌–161, మెస్‌ హెల్పర్‌–442, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–19.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12 వతరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

చదవండి: Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 20 Mar 2024 04:23PM

Photo Stories