Skip to main content

CPGET 2022: కౌన్సెలింగ్‌ నుంచి ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల మినహాయింపు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్సిటీలకు జరుగుతున్న పీజీ ప్రవేశాల తొలివిడత కౌన్సెలింగ్‌లో ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులను మినహాయించినట్టు CPGET–2022 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి తెలిపారు.
CPGET 2022
కౌన్సెలింగ్‌ నుంచి ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల మినహాయింపు

బీఈడీ, బీపీఈడీ చివరి సంవత్సరం పరీక్షలు పూర్తికానందున ఈ రెండు కోర్సులకు తొలివిడత కౌన్సెలింగ్‌ను తర్వాత ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దీన్ని గమనించాలని సూచించారు. 

చదవండి: 

TS CPGET: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలో 94 శాతం అర్హత

CPGET 2022: పీజీ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ సమాచారం

Published date : 04 Oct 2022 01:07PM

Photo Stories