Model Schools: టీజీటీ హిందీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
మద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో టీజీటీ హిందీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శకుంతల అక్టోబర్ 23న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: DSC 2024: ఉర్దూ స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలి
హెచ్‌పీటీ (హింది పండిత్ ట్రైనింగ్), బీఈడీలో హింది మెథడాలజీ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులన్నారు. అభ్యర్థులు అక్టోబర్ 25లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9948387472 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 25 Oct 2024 09:18AM
Tags
- TGT Hindi Teacher Job
- Adarsha Patashala
- Model School
- HPT
- BEd
- Siddipet District News
- Telangana News
- TGTHindi
- AdarshSchool
- ModelSchoolRecruitment
- TeachingJobs
- HindiTeacherVacancy
- MandalCentreJobs
- TeachingVacancies
- HusnabadJobs
- EducationRecruitment
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications in 2024